Shocking.. CJP లీడర్లు డిటైన్!
CJP లీడర్లైన అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండేలను పోలీసులు డిటైన్ చేశారు. ఇవాళ వారు ముందుగా ఏ ప్రొటెస్టుకీ పిలుపు ఇవ్వకపోయినా.. వారు స్వయంగా జంతర్ మంతర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని బలంగా అడ్డుకొని డిటైన్ చేశారు. ఇలా వాళ్లు ఫ్లాష్ ప్రొటెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఐతే.. నేహా బోరా లాగానే CJP లీడర్లు కూడా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐతే.. జంతర్ మంతర్ ఇక ప్రొటెస్ట్ సైట్ కాదని కేంద్రం నిన్న డీనోటిఫై చేసింది.


