IAS వికాస్.. CM సపోర్ట్?
IAS వికాస్ మర్మత్ని CM చంద్రబాబు స్వయంగా ఎంచుకొని కుప్పం నియోజక వర్గ అభివృద్ధి కోసం KADA బాధ్యతల్ని అప్పగించారని తెలుస్తోంది. 2019 బ్యాచ్కి చెందిన వికాస్ మర్మత్ రాజస్థాన్ వాసి. కడపలో ట్రైనీగా, టెక్కలి సబ్ కలెక్టర్గా, గ్రామ వార్డు సచివాలయాల బాధ్యతలు చూశారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా చేశారు. తర్వాత KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఆయనపై బెంగళూరులో <a href="https://www.theclearcutnews.com/n/VxR8GDR">నమోదైన కేసును</a> AP ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఆయనపై చర్యలు తీసుకుంటుందా? లేక ఆయన్నే సమర్థిస్తుందా?



