← Back to news

సైబర్ క్రైమ్స్ పట్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి: DSP

By JYOTHI· 1d ago· Suryapet
సైబర్ క్రైమ్స్ పట్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి: DSP

సూర్యాపేట విమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో స్టూడెంట్స్‌కి సైబర్ క్రైమ్స్‌పై DSP ఏ. వెంకటయ్య అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఫేక్ APK ఫైల్స్, లోన్ యాప్స్, జాబ్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే ఫ్రాడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయాలని సూచించారు.

More in Local