తిరువూరులో చైర్మన్ సీటుపై ఆసక్తికర పోరు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎలక్షన్స్లో చైర్మన్ సీట్ కోసం కాంపిటీషన్ జరుగుతుంది. YCP నుంచి ‘బీరువాలు బాబు’గా ఫేమస్ అయిన పరసా శ్రీనివాసరావు నామినేషన్ వేయడంతో పొలిటికల్ హడావుడి స్టార్ట్ అయింది. ఇంకోవైపు కూటమిలో ఈ పోస్ట్ జనసేనకు అలకేట్ చేయడంతో BC కాండిడేట్ ఎవరనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. రెండు వైపులా లీడర్స్ పోటీలో ఉండటంతో ఎవరు గెలుస్తారో అని ప్రజలు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.



