జిల్లాలో 5 సమస్యాత్మక ప్రాంతాలు: SP

తూర్పు గోదావరి జిల్లా జిల్లాలో స్థానిక ఎన్నికలకు 1,700 మంది పోలీస్ సిబ్బంది, అధికారులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ ప్రకటించారు. కొవ్వూరులో 2, నిడదవోలులో 3 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించామన్నారు. 21 ఫ్లయింగ్ స్క్వాడ్, 21 సర్వేలైన్స్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 10 చెక్ పోస్టులలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


