← Back to news

తెలంగాణలో కార్ల కంపెనీ ఉద్యోగాల కళ!

By Lokesh· 21h ago
తెలంగాణలో కార్ల కంపెనీ ఉద్యోగాల కళ!

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో ₹8,528 కోట్లతో 678 ఎకరాల్లో హ్యుందాయ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుతో 4,276 ఉద్యోగాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పనులు వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని CM రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో కార్ల కంపెనీ ఉద్యోగాల కళ!

More in TG