← Back to news

పూల బతుకమ్మలతో విద్యార్థినుల సందడి

By Ramesh Ch· 2h ago· Narsampet (Ct), Narsampet, Warangal

నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. టిచర్ ఐ. రామకృష్ణ విద్యార్థులు, టిచర్ లకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సెలవులను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ నెల 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఉంటాయని, 23న పాఠశాల తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

More in Local