← Back to news

'జడల్' గా నాని

By BK· 7 Aug 2026
'జడల్' గా నాని

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్‌’ టీజర్ గురువారం విడుదలైంది. 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో 'ఈ జాగా ఎవరిది? ఈ దేశం ఎవరిది?' అంటూ నాని గట్టిగా స్లోగన్స్ చేస్తూ, తన ప్రజల్లో చైతన్యాన్ని, ఆవేశాన్ని నింపేలా టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

More in Cinema