ఒరాకిల్‌లో మరోసారి భారి లేఆఫ్స్

ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో రౌండ్ ఉద్యోగ కోతలు మొదలయ్యాయి. లేఆఫ్ జాబితాలో ఉన్నవాళ్లకు ఉదయం 6 గంటల నుంచే లేఆఫ్ మెయిల్స్ రావడం ప్రారంభమైనట్లు సమాచారం. కంపెనీ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఈ కోతలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం పడినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.



