← Back to news

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..

By Nani Eluri· 3h ago· Tv9telugu
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..

ముంబైలోని జుహులో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటి దగ్గర ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సేఫ్‌గా బయటపడ్డారు. అయితే ఆయన డ్రైవర్‌కు గాయాలైనట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు జరిపారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More in National