← Back to news

డబ్బు ఉంటే AIపై చూపు మారుతుందా?

By Anusha· 1d ago· Thehindu
డబ్బు ఉంటే AIపై చూపు మారుతుందా?

AIపై ప్రజల అభిప్రాయాలు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మారుతున్నట్లు ఓ స్టడీ వెల్లడించింది. ఎక్కువ సంపద ఉన్నవారు AI వల్ల వచ్చే కొత్త అవకాశాలు, ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు గుర్తించారు. అదే టైంలో తక్కువ సంపద ఉన్నవారు జాబ్స్, సాలరీ, భవిష్యత్తుపై AI ప్రభావం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు స్టడీ పేర్కొంది. AIపై మన ఆలోచనలను డబ్బు, సామాజిక స్థితి కూడా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు తెలిపారు.

More in Technology