← Back to news

Meta గ్లాసెస్ స్పెషల్ ఏంటి?

By Sahani· 1d ago
Meta గ్లాసెస్ స్పెషల్ ఏంటి?

మెటా కనెక్ట్ 2026లో <a href="https://www.theclearcutnews.com/n/CJvQYix">లాంచ్ అయిన</a> కొత్త Meta VR Glasses కేవలం 100g బరువుతో, సాధారణ హెడ్‌సెట్‌లకు బదులు గ్లాసెస్ డిజైన్‌లో పూర్తి VR ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇందులో 5K Micro-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Quest గేమ్స్, Xbox Cloud Gaming సపోర్ట్ ఉన్నాయ్. వీటిని Mac/Windows కి కనెక్ట్ చేసి వర్చువల్ స్క్రీన్‌గా వాడొచ్చు. కెమెరా లేని Ray-Ban Meta Audio గ్లాసెస్ AI, మ్యూజిక్, కాల్స్ కోసం 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి.

More in Technology