← Back to news

పాప పుట్టిందని 10 కార్లతో ఊరేగింపు.!

By Nani Eluri· 2h ago· Thedailyjagran
పాప పుట్టిందని 10 కార్లతో ఊరేగింపు.!

ఇటీవల ఓ బాలికపై వేధింపుల ఘటనతో వార్తల్లో నిలిచిన బీహార్‌ లోని జముయ్‌.. ఇప్పుడు ఓ పాప పుట్టిన వేడుకతో వార్తల్లోకి వచ్చింది. గంగ్రా గ్రామానికి చెందిన అమిత్‌ కుమార్‌ సింగ్‌ కూతురు ఆరోహి సెప్టెంబర్‌ 15న పుట్టింది. పాపను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబం 10 కార్లతో DJ ఊరేగింపు చేసింది. పూలు, బెలూన్లతో కార్లను అలంకరించి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు.

More in Politics