పెరిగిన గోల్డ్ ప్రైస్

డాలర్ విలువ కొంత తగ్గుతూ ఉండటంతో గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇవాళ సెప్టెంబర్ 25న హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 160 రూపాయలు పెరిగి, 1,52,840 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 150 రూపాయలు పెరిగి, 1,40,100 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధరలో మార్పులేదు. వెండి కేజీ 2,50,000గా ఉంది. ఐతే.. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. అందువల్ల కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించుకోండి.


