← Back to news

జంతర్‌ మంతర్‌ 'సిటిజన్స్‌ ప్రొటెస్ట్‌'.. 7 డిమాండ్లు

By Nani Eluri· 2h ago
జంతర్‌ మంతర్‌ 'సిటిజన్స్‌ ప్రొటెస్ట్‌'.. 7 డిమాండ్లు

ఇవాళ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ‘సిటిజన్స్‌ ప్రొటెస్ట్‌’ జరగనుంది. CEC జ్ఞానేశ్‌ కుమార్‌ను ఇంపీచ్‌ చేసి అరెస్ట్‌ చేయాలని ప్రొటెస్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. SIRను ఆపాలనీ, లిస్ట్‌ నుంచి తప్పుగా తొలగించిన వారికి ఓటు హక్కు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. SIR తర్వాత జరిగిన ఎన్నికలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. 2023 ECI ఎంపిక చట్టాన్ని రద్దు చెయ్యాలనీ, ECI న్యూట్రల్‌గా, పారదర్శకంగా పనిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

More in Politics