← Back to news

ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?!

By Sahani· 8 Sept 2026· Bbc
ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?!

ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న రూమర్స్ పెద్ద చర్చగా మారాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఇస్రోలోని 9 ఉద్యోగ సంఘాలు చైర్మన్‌కు లేఖ రాశాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, స్పేస్ సెక్టార్‌కి ఇస్రోనే మెయిన్ పిల్లర్ అని ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా క్లారిటీ ఇచ్చారు. బిజినెస్ అవసరాల కోసం టెక్నాలజీని ప్రైవేట్ స్టార్టప్‌లకు బదిలీ చేయడం నార్మల్ ప్రాసెస్ అని అధికారులు తెలిపారు. ప్రైవేట్ కంపెనీల ఎంట్రీ వల్ల మన స్పేస్ రంగానికి మరింత హెల్ప్ అవుతుందని స్కైరూట్ కో-ఫౌండర్ పవన్ కుమార్ అన్నారు.

More in Technology