ఐదేళ్లలో అంతరిక్షంలో యుద్ధం!

మరో ఐదేళ్లలో అంతరిక్షంలో యుద్ధం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు సారా నాప్టన్ రాసిన AOL TODAY కథనం తెలిపింది అమెరికా, రష్యా, చైనా అంతరిక్షంలో తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అంతరిక్షంలో శాటిలైట్లపై దాడులు జరిగితే ఇంటర్నెట్, GPS, కమ్యూనికేషన్లు, విమానాల రాకపోకలు, ఆర్థిక వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చు. అందుకే అంతరిక్ష భద్రతపై దేశాలు మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

