← Back to news

అదానీ ప్రాజెక్టుపై గిరిజనుల ఫేక్‌ వేలిముద్రలు ?

By Lokesh· 2h ago· Aljazeera
అదానీ ప్రాజెక్టుపై గిరిజనుల ఫేక్‌ వేలిముద్రలు ?

ఒడిశాలో అదానీ గ్రూప్‌ మైనింగ్ ప్రాజెక్టు కోసం తమ భూములకు సంబంధించిన పర్మిషన్ పత్రాల్లో సంతకాలు, వేలిముద్రలను ఫేక్‌గా ఉపయోగించారని గిరిజనులు ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లు కూడా పత్రాల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామసభలు సక్రమంగా నిర్వహించకుండా తమ భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గనుల ప్రాజెక్టుతో అటవీ హక్కులు, పర్యావరణం, జీవనోపాధి దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ అధికారికంగా స్పందించలేదు.

More in National