← Back to news

స్టార్‌బక్స్‌లో వాలెట్ చోరీ.. వైరల్‌గా CCTV వీడియో

By Sharmila· 2h ago· Ndtv

బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్‌లో ఉన్న స్టార్‌బక్స్‌లో ఓ మహిళ.. కస్టమర్ బ్యాగ్‌లో నుంచి వాలెట్ దొంగిలించినట్లు CCTV కెమెరాలో రికార్డైంది. బాధితుడి వైఫ్ దిశా భాటియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి బెంగళూరు పోలీసులను కంప్లయింట్ చేస్తూ, HDFC బ్యాంకును సాయం కోరారు. బహిరంగ ప్రదేశాల్లో తమ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

More in National