← Back to news

మీ స్లీప్ టైమింగ్‌కి కారణం ఇదే.. ‘Chronotype’!

By Nani Eluri· 6 Oct 2026· Sleepfoundation
మీ స్లీప్ టైమింగ్‌కి కారణం ఇదే.. ‘Chronotype’!

కొందరికి ఉదయాన్నే లేవగానే ఫుల్ ఎనర్జీ ఉంటుంది.. మరికొందరికి రాత్రి అయితేనే ఫోకస్ పెరుగుతుంది. దీనికి మన ‘Chronotype’ కారణమవుతుంది. ఇది మన శరీరం సహజంగా ఏ టైమ్‌లో నిద్రపోవాలని, ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలని నిర్ణయిస్తుంది. ఇది జీన్స్, వయసు, బాడీ క్లాక్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ‘Morning Person’గా ఉంటే.. మరికొందరు ‘Night Owl’గా ఉంటారు. మన సహజ స్లీప్ టైమింగ్‌కు తగ్గ రొటీన్ ఫాలో అయితే నిద్ర, ఎనర్జీ, మూడ్ కూడా బెటర్‌గా ఉంటాయి.

More in Lifestyle