← Back to news

బస్సుల్లో పోలీసు స్టేషన్‌కు 'ఇండియా' కూటమి ఎంపీలు

By Vishi· 2h ago· X

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు 'ఇండియా' కూటమి ఎంపీలు ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు.

More in Current Affairs