← Back to news

డిటైన్లతో ఉద్యమం ఆగుతుందా- నేహా బోరా

By Sahani· 9 Oct 2026· X
డిటైన్లతో ఉద్యమం ఆగుతుందా- నేహా బోరా

"మీరు ప్రజలను డిటైన్ చేయగలరు కానీ, మూవ్‌మెంట్‌ను ఆపలేరు" అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఉద్దేశించి నేహా బోరా 'X' వేదికగా ట్వీట్ చేశారు. నాడు స్వాతంత్ర్య పోరాటం నేటి రూలర్స్ కొత్త రాజుల్లా ఏలడానికి కాదని ఆమె విమర్శించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రిపబ్లిక్ దేశంలో మనం కేవలం ప్రజా సమూహం మాత్రమే కాదని, పవర్‌ఫుల్ సిటిజన్స్ అని గుర్తుచేశారు. రేపు 'జంతర్ మంతర్ 2.0' పేరిట ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

More in Motivational