ఆర్చరీలో కుంకుమ్ జర్నీ.. నెక్స్ట్ స్టాప్ ఒలింపిక్స్!

మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోడ్ జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఐదేళ్ల క్రితం మరో ఆర్చర్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బోతో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు ఆర్చరీలో తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంటోంది. కూతురి కోసం తండ్రి తన వ్యాపారాన్ని పక్కనపెట్టి సపోర్ట్‌గా నిలిచారు. ఎన్ని కష్టాలొచ్చినా గోల్‌పై ఫోకస్ పెట్టిన కుంకుమ్.. ఇప్పుడు 2028 ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది.



