← Back to news

ఇవాళ మాన్యుర్ కాన్షీరామ్ వర్ధంతి

By Sahani· 9 Oct 2026
ఇవాళ మాన్యుర్ కాన్షీరామ్ వర్ధంతి

బహుజన సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకుడు, సామాజిక సంస్కర్త మాన్యవర్ కాన్షీరామ్ 20వ వర్ధంతి నేడు. ఉద్యోగానికి రాజీనామా చేసి అంబేద్కర్ పార్టీ అయిన RPI పార్టీలో చేరి, ఆ పార్టీలో ఉన్న నాయకులు సీట్ల కోసం ఇతరులతో రాజీపడటం చూసి బయటకు వచ్చేశారు. ఇతరులపై ఆధారపడితే బహుజనులకు ఆత్మగౌరవం, అధికారం దక్కవని నమ్మి BAMCEF, DS-4, BSP లతో తిరుగులేని రాజకీయ శక్తిని నిర్మించారు. అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడిన ఈ గొప్ప నేత ఆశయాలను నేడు దేశం స్మరించుకుంటోంది.

More in Motivational