← Back to news

CJP విజయ్ మల్లంగి డిటైన్

By Krishna· 2h ago· Instagram

ఢిల్లీలో డిటైన్లు కొనసాగుతున్నాయి. CJP నేషనల్ కమిటీ మెంబర్, హైదరాబాద్‌కి చెందిన విజయ్ మల్లంగిని ఢిల్లీ పోలీసులు డిటైన్ చేశారు. ఆయన ఇతర యాక్టివిస్టులతో కలిసి.. జంతర్ మంతర్ వైపుగా ర్యాలీ చేశారు. ఈ డిటెన్షన్‌ను CJP తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. చట్ట వ్యతిరేక డిటెన్షన్ అని మండిపడింది. ఇలా ఢిల్లీ పోలీసులు.. ఎవరు ప్రొటెస్ట్ చేసినా వెంటనే డిటైన్ చేస్తున్నారు. 35 వేల మంది పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది.

More in National