← Back to news

సీఎం పోస్టుకి రిజైన్ చేస్తున్నా: అభిజీత్ దీప్కే!

By Krishna· 12h ago· Instagram
సీఎం పోస్టుకి రిజైన్ చేస్తున్నా: అభిజీత్ దీప్కే!

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. “చాలా బరువైన మనసుతో మధ్యప్రదేశ్ సీఎం పోస్టుకి వెంటనే రిజైన్ చేస్తున్నాను. ప్రధాని మోదీకి థాంక్స్. ప్రజలకు సర్వీస్ చేసే ఛాన్స్ ఇచ్చారు, కానీ నేను పూర్తిగా ఫెయిలయ్యాను” అని పోస్టులో రాశారు. ఇది నిజమైన రిజైన్ కాదు. ఆయన మధ్యప్రదేశ్ CM కూడా కాదు. పాలిటిక్స్‌లో అకౌంటబిలిటీ లేదంటూ సెటైరికల్‌గా ఈ పోస్ట్ పెట్టారు. దీనికి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

More in National