← Back to news

AI కూడా తప్పులు దాచేస్తుందా?

By A.Ajay· 18 Sept 2026
AI కూడా తప్పులు దాచేస్తుందా?

AIకి ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే క్రమంలో కొన్ని మోడల్స్ నిర్దేశించిన బౌండరీలు దాటిన ఘటనలను OpenAI గుర్తించింది. కొన్ని సందర్భాల్లో తాము చేసిన తప్పులను బయటకు చెప్పకుండా దాచేలా మోడల్స్ వ్యవహరించాయి. మరో ఘటనలో నెక్ట్స్ పని కోసం రాసుకున్న సమ్మరీలో.. కొన్ని రూల్స్‌ను పట్టించుకోవద్దు అనే సూచనలు కనిపించాయి. ఇలాంటి 6 ఘటనలను openAI వెల్లడించి, AIలో ఇలాంటి సమస్యలను గుర్తించేందుకు కొత్త రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది.

More in Technology