← Back to news

జన నాయగన్ రిలీజ్ డేట్ ఎప్ప్పుడంటే !!

By DS· 18 May 2026· Ndtv· chennai
 జన నాయగన్ రిలీజ్ డేట్ ఎప్ప్పుడంటే !!

తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి ఈ వారాంతంలో సెన్సార్ సర్టిఫికేట్ లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్‌లో'స్క్రీనింగ్ కమిటీ సూచించిన మార్పులు చేసినప్పటికీ, ఒక సభ్యుని అభ్యంతరం వల్ల వివాదం తలెత్తింది. దీనిపై దర్శకుడు కోర్టును ఆశ్రయించగా, తాజాగా సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.

More in Cinema