'THE' సెంటిమెంట్: ఫ్లాప్ అవుతున్నాయా?

టాలీవుడ్‌లో ఇప్పుడు 'ది' అనే టైటిల్ సెంటిమెంట్ నడుస్తోంది. సినిమా పేరు ముందు 'ది' అని పెడితే అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ మధ్య వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్', 'ది రాజాసాబ్' అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోవడంతో రీసెంట్‌గా వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీ కూడా ఆ లిస్ట్ లో చేరుతుందనే నెగిటివ్ టాక్ SM లో వినిపిస్తోంది.



