← Back to news

ఇండియాలో టాప్ డ్యామ్స్ ఇవే!

By Mahesh· 4d ago
ఇండియాలో టాప్ డ్యామ్స్ ఇవే!

దేశంలో డ్యామ్స్ వ్యవసాయానికి సాగునీరు అందించడంతో పాటు, పవర్ జనరేషన్, వరదల కంట్రోల్‌లో కీలకంగా ఉంటాయి. తాజాగా ఇండియాలోని 10 ముఖ్యమైన భారీ డ్యామ్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీశైలం, తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒడిశాలోని హిరాకుడ్, మధ్యప్రదేశ్‌లోని బన్సాగర్, ఇందిరా సాగర్, మహారాష్ట్రలోని కోయ్నా, కేరళలోని ఇడుక్కి, గుజరాత్‌లోని ఉకై, సర్దార్ సరోవర్, UPలోని రిహంద్ డ్యామ్స్ కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

More in Agriculture