'ది ప్యారడైజ్' టీజర్ చూసేయండి!
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది ప్యారడైజ్' టీజర్‌ను రిలీజ్ అయింది. ఇందులో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్‌బాబు, తనికళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.



