← Back to news

BRS ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ

By Srinivasarao· 3h ago· Khammam

ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. కలర్‌ఫుల్ పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడపడుచులు, చిన్నారులు ట్రడిషనల్ సాంగ్స్‌కి డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఉప సర్పంచ్ చామకూరి రాజు, చామకూరి యువ సైన్యం ఆధ్వర్యంలో చేసిన ఈ ప్రోగ్రామ్‌లో తాతా మధు అందించిన గిఫ్ట్స్ చూసి ఆడపడుచులు ఆనందం వ్యక్తం చేశారు.

More in Local