← Back to news

అడుగడుగునా గుంతలే.. పట్టించుకోని అధికారులు?

By Bunny· 2h ago· Vikarabad

వికారాబాద్ జిల్లాలోని మేకవనంపల్లి నుంచి మర్పల్లి వెళ్లే రోడ్డు పాడైపోవడంతో ఆ రూట్లో వెళ్లేవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో జర్నీ చేయడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పరిస్థితిపై అధికారులు వెంటనే స్పందించి, రిపేర్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local