← Back to news

సబ్ కలెక్టర్ కు ఆదివాసీ ప్రెస్ క్లబ్ శుభాకాంక్షలు!

By Prasad Sode· 1h ago· Kalleru, Chinturu, Polavaram
సబ్ కలెక్టర్ కు ఆదివాసీ ప్రెస్ క్లబ్ శుభాకాంక్షలు!

పోలవరం జిల్లా చింతూరు నూతన సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చిట్టిపులి నరేంద్ర పడాల్ (IAS)కు ఆదివాసి ప్రెస్ క్లబ్ బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల సంక్షేమం, విద్య, వైద్యం, గిరిజన హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె.సీతరామయ్య, కార్యదర్శి ఎం. రమణమ్మ, సభ్యులు జల్లి నరేష్, ముచ్చిక నాగార్జున, తుర్రం చంటి, సోడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ కు ఆదివాసీ ప్రెస్ క్లబ్ శుభాకాంక్షలు!

More in Local