కన్న తల్లే తన ఇద్దరి కుమారులను చంపేసింది

కూకట్‌పల్లి లో కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఆ మహిళ తన ఇద్దరి కుమారులతో కలిసి నివాసం ఉంటోంది. కుటుంబ గొడవల కారణంగా భర్త ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ మధ్య అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను కార్తీక్ (12), కౌశిక్ (10) చంపి. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది.



