← Back to news

అల్లుడి అరాచకం: భార్య, అత్తపై దాడి!

By sahani· 14 Apr 2026· Telugu Report· Krishna District

కృష్ణా జిల్లా పెడన మండలం నందమూరు జయంతి కాలనీలో ఉంటున్న వెంకటేశ్వరరావు, వరకట్నం కోసం తన భార్యను, అత్తను దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు మచిలీపట్నం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వరకట్న వేధింపుల వల్లే ఈ గొడవ జరిగిందని అతనిమీద పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Local