← Back to news

యంగ్ ఏజ్‌లోనే హార్ట్ రిస్క్.. ఈ అలవాట్లే కారణం

By Nani Eluri· 28 Sept 2026· Bwhealthcareworld
యంగ్ ఏజ్‌లోనే హార్ట్ రిస్క్.. ఈ అలవాట్లే కారణం

హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్లకే అనుకుంటాం. ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనూ గుండె సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, స్మోకింగ్, ఎక్కువ స్ట్రెస్ గుండెపై ఎఫెక్ట్ చూపుతాయి. BP, షుగర్, కొలెస్ట్రాల్‌ను పట్టించుకోకపోతే రిస్క్ మరింత పెరగొచ్చు. రోజూ కొంతసేపు నడవడం, మంచి ఫుడ్ తినడం, సరైన నిద్రతో గుండెను హెల్తీగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

More in Health