← Back to news

ఎక్సర్‌సైజ్ చేసినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి

By Prashanth· 3h ago
ఎక్సర్‌సైజ్ చేసినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎక్కువసేపు కూర్చోవడం వలన గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ వ్యాయామం చేసినా 8–10 గంటలు కదలకుండా కూర్చోవడం మంచిది కాదంటున్నారు. BP, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, స్ట్రెస్, అధిక బరువు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. చక్కెర తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు తగిన నిద్ర, రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. BP, షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు రెగ్యులర్‌గా చేయించుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

More in Health