← Back to news

10k ఫాలోవర్స్ ఉన్నా మీ అకౌంట్‌లోకి డబ్బులు

By Sahani· 1d ago· AP
10k ఫాలోవర్స్ ఉన్నా మీ అకౌంట్‌లోకి డబ్బులు

AP కేబినెట్ 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రియేటర్లకు ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నెలకు గరిష్టంగా రూ.15,000 వరకు ఇస్తారు. లక్షకు పైగా ఫాలోవర్స్ ఉంటే రూ.15,000, 50k కి రూ.7,500, 25k కి రూ.5,000, 10k ఫాలోవర్లు ఉన్నవారికి రూ.2,500 డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. క్రియేటర్ల ఎన్‌రోల్‌మెంట్ కోసం త్వరలోనే ఒక స్పెషల్ యాప్‌ని కూడా లాంచ్ చేయనున్నారు.

More in AP