← Back to news

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

By K. VENKATESH· 1h ago· Khammam
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నివసించే పేదలకు సైతం ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. సీఎం, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమానంగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

More in Local