← Back to news

ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సీరియస్🚫🍔

By BK· 3h ago· ఖమ్మం
ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సీరియస్🚫🍔

హైజీన్ లేని ఫుడ్ పెడుతూ, సేఫ్టీ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఖమ్మం హోటల్స్, ధాబాలు, షాపులకి ఫుడ్ సేఫ్టీ టీమ్ షాక్ ఇచ్చింది.<br>ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేసి, రూల్స్ పాటించని వాళ్లపై 11 కేసులు నమోదు చేసి, 2,90,000 రూపాయిల ఫైన్ వేశారు. క్వాలిటీ లేకపోతే లైట్ తీసుకునేదే లేదు అని వార్నింగ్ ఇచ్చారు.

More in Local