ఒక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్.. OpenAIపై అనుమానాలు!

ఒక మిలియన్ డాలర్ విలువైన మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను OpenAI సాల్వ్ చేసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. నావియర్-స్టోక్స్ ప్రాబ్లమ్‌ను తమ AI 88 గంటల్లో పరిష్కరించినట్లు సంస్థ తెలిపింది. అయితే రీసెర్చర్స్ ప్రైవేట్ డేటాను దొంగిలించి, అన్‌ఎథికల్‌గా సొల్యూషన్ కాపీ చేశారని OpenAIపై స్పై ఆరోపణలు వస్తున్నాయి. 100 పేజీల ప్రూఫ్‌ను ఇప్పటివరకు ఎవరికీ చూపించకపోవడంతో, ఆ నోటబుల్ సొల్యూషన్‌పై మ్యాథమెటికల్ కమ్యూనిటీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది.



