← Back to news

విమలక్క పాటకు 50 ఏళ్లు.. ప్రజాకళాజాతర

By Vishi· 1d ago

TG: ప్రజాగాయకురాలు విమలక్క పాటకు 50 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో నేటి నుంచి 28 వరకు ప్రజాకళా జాతర జరుగుతోంది. 50 గంటలు ఏకధాటిగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనుండడం విశేషం. ఆటపాటలతోపాటు ఆదివాసీ, జానపద ప్రదర్శనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1976లో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ రోజున జరిగిన కార్యక్రమంలో విమలక్కను తొలిసారి పాడారు. నాటి నుంచి పాడుతూనే ఉన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో కళాకారులతో కలిసి ఆనందంగా ఆడిపాడారు.

More in TG