Anti-Paper Leak బిల్లులో ఏమేం కొత్త రూల్స్

"పేపర్ లీక్ చేస్తే ఏమవుతుంది?" అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. కొత్త బిల్లు ప్రకారం.. వ్యక్తిగతంగా పేపర్ లీక్‌లో దొరికితే 5 నుంచి 10 ఏళ్ల జైలు, ₹50 లక్షల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ లేదా మాఫియాలకు అయితే ₹10 కోట్ల వరకు ఫైన్ విధించొచ్చు. అంతేకాదు.. కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండకుండా 2 నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, Special Task Force (STF) ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు.



