46% మైండ్ పవర్ పెరిగే సీక్రెట్ ఇదే!

వయసు పైబడిన వారు వేగంగా నడవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని రీసెంట్ రీసెర్చ్‌లో తేలింది. వయసున్న వారితో సమానంగా స్పీడ్‌గా నడిచే వారిని 'సూపర్ మూవర్స్' అంటారు.' ఇలా ఫాస్ట్ నడవడం వల్ల మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, జ్ఞాపకశక్తి క్షీణించే ముప్పు 46% తగ్గుతుంది. మెదడులోని 'హిప్పోక్యాంపస్' పరిమాణం పెరగడమే కాకుండా, నడుస్తున్నప్పుడు దారిలోని గుంతలు, జనాన్ని గమనించడం బ్రెయిన్‌కి మంచి పజిల్‌లా పనిచేస్తుందని డాక్టర్ జో వెర్గీస్ చెప్పారు. వీరికి గుండె జబ్బులు, డిప్రెషన్ రిస్క్ చాలాతక్కువగా ఉంటుంది.



