← Back to news

స్టార్‌లింక్‌పై BJP MP ఫైర్

By Sharmila· 2h ago· X
స్టార్‌లింక్‌పై BJP MP ఫైర్

BJP MP, పార్లమెంటరీ IT కమిటీ అధ్యక్షుడు నిషికాంత్ దూబే ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్‌లింక్ వల్ల భద్రతా సంస్థలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2013-14లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ట్రాయ్‌కు ఈ ప్రమాదాలపై సమాచారం ఇచ్చిందన్నారు. భారత్ ఒత్తిళ్లకు, సోషల్ మీడియా ప్రచారానికి లొంగి తన భద్రతా విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేశారు.

More in National