← Back to news

ఫేస్‌బుక్ పరిచయం చివరికి ఆత్మహత్య

By sahani· 2 Apr 2026· Telugu Report· Hyderabad
ఫేస్‌బుక్ పరిచయం చివరికి ఆత్మహత్య

బీహార్ కి చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. ఫేస్‌బుక్ లో ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్ వాసి నీరజ్ బన్సాల్ పరిచయమయ్యాడు. అతను గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేస్తున్నాడు. ఫేస్‌బుక్ లో పరిచయం అయిన స్నేహం ప్రేమగా మారింది పెద్దలను ఒప్పించి feb10న పెళ్లి చేసుకున్నారు. మియాపూర్లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే భర్త అదనపు కట్నం తీసుకురావాలని వేదించడంతో మనస్తాపానికి గురై బుదవారం ఇంట్లో ఇషిక ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేస్కొని చనిపోయింది.

More in Local