← Back to news

బ్లాకేజీకి స్టెంట్ తప్పనిసరా?

By Anusha· 2h ago· Bbc
బ్లాకేజీకి స్టెంట్ తప్పనిసరా?

కేరళ CM VD సతీశన్ అవసరం లేని Angioplasties తగ్గించాలని చెప్పడంతో స్టెంట్‌పై చర్చ మొదలైంది. హార్ట్ అటాక్ టైంలో స్టెంట్ ప్రాణాలు కాపాడుతుంది. అయితే స్థిరంగా ఉన్న బ్లాకేజీలకు చాలా సందర్భాల్లో మెడిసిన్స్, లైఫ్‌స్టైల్ మార్పులు సరిపోవచ్చు. 70 శాతం బ్లాకేజీ ఉందని మాత్రమే స్టెంట్ వేయకూడదు.పేషెంట్ లక్షణాలు, బ్లడ్ సర్క్యులేషన్ టెస్టులు ప్రమాద స్థాయిని బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఎమర్జెన్సీ కాకపోతే మెడిసిన్స్‌తో ట్రీట్‌మెంట్ సాధ్యమా అని అడిగి, మరో డాక్టర్ అడ్వైస్ తీసుకోవచ్చు.

More in National