← Back to news

మెట్రో ట్రైన్‌లో మోదీతో సిఎం విజయ్

By Sharmila· 2h ago· X

ప్రధాని నరేంద్ర మోదీ,CM విజయ్ జోసెఫ్ కలిసి ఈ రోజు తమిళనాడులోని చెన్నై మెట్రో ట్రైన్ రెండో రూట్‌ని స్టార్ట్ చేశారు. సుమారు ₹4,900 కోట్లతో నిర్మించిన ఈ రూట్‌లో 11 స్టేషన్లు ఉన్నాయి.సిఎం విజయ్‌, మోదీ కొంచెం దూరం మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కొత్త మార్గంతో నగరంలో ప్రయాణ సమయం తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

More in National