రెండు దేశాల మ్యూజిక్ ఒకే స్టేజ్ పై.. PM మోదీ రివ్యూ!
PM నరేంద్ర మోదీ రీసెంట్‌గా జరిగిన ‘సాత్ సాత్’ అనే మ్యూజిక్ ప్రోగ్రామ్‌ను చూసి ఫుల్ హ్యాపీ అయ్యారు. మ్యూజిక్, కల్చర్ ద్వారా అందరూ కలిసికట్టుగా ఉండటాన్ని ఈ ఈవెంట్ సూపర్బ్‌గా చూపించిందని మోదీ ట్వీట్ చేశారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసికల్ ట్రెడిషన్స్‌ను మిక్స్ చేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ‘బారట్ డ్యూ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్’ టీమ్‌కు ఆయన స్పెషల్ గా థాంక్స్ చెప్పారు.
